Pledge

I’m a responsible citizen of Andhra Pradesh. I along with my brothers and sisters will work with commitment for the development of my state. We pledge to avoid life-threatening intoxicants and socially destabilizing drugs under any circumstances.

We pledge to stay away from drugs, lead a healthy life, and work hard to make the state of Andhra Pradesh a drug-free state.

ఆంధ్రప్రదేశ్ నా జన్మభూమి. నా రాష్ట్ర అభివృద్ధి కోసం నేను నా సోదరులు నిబద్ధతతో కృషి చేస్తాం. మేము ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రాణహాని కలిగించే మత్తు పదార్థాలను, సమాజాన్ని నిర్వీర్యం చేసే మాదక ద్రవ్యాలను వినియోగించమని హామీ ఇస్తున్నాం.

మాదకద్రవ్యాలకు దూరంగా ఉండి ఆరోగ్యకరమైన జీవితాన్ని సాగిస్తూ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని మాదకద్రవ్య రహిత రాష్ట్రంగా తీర్చి దిద్దటానికి కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాం.